Chandrababu కోసం జనసేనాని.. త్వరలో Pawan Kalyan నాలుగోవిడత వారాహి విజయయాత్ర | Telugu OneIndia

  • 9 months ago
Nagababu announced that soon the fourth phase of Pawan Kalyan Varahi Vijaya Yatra will start from Krishna district | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాలతో జనసేన దూకుడు పెంచుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ దూకుడు పెంచుతోంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ మరోమారు నాలుగో విడత వారాహి విజయ యాత్ర pawan kalyan varahi vijaya yatra మొదలు పెట్టనున్నారు.

#ChandrababuArrest
#pawankalyan
#ysrcp
#ysjagan
#andhrapradesh
#janasena
#apgovt
#varahiyatra
#tdp
#chandrababunaidu
~ED.232~PR.40~