Ys Jagan కి విపక్ష హోదా..? Jagan కు గట్టి కౌంటర్ ఇచ్చిన Minister Gummidi Sandhya Rani | Oneindia

  • 2 days ago
AP Minister Gummidi Sandhya Ranis Counter to Ys Jagan over seeking opposition Leader status
ఏపీలో అధికార పక్షం తర్వాత అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నేతగా తనకు విపక్ష నేత హోదా కల్పించాలంటూ ఇవాళ స్పీకర్ అయన్నపాత్రుడుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.

#apministergummidisandhyarani
#apcmchandrababu
#ysjagan
#deputycmpawankalyan
#tdp
#janasena
#ysrcp
#andhrapradesh
#appolitics

~ED.232~PR.39~HT.286~