Issue Between TS CM KCR & AP CM YS Jagan || స్నేహ బంధం తెగిపోయిందా ..? || Oneindia Telugu

  • 5 years ago
Differences between Chief Ministers of Telugu states KCR and Jagan have sprung up. The latest developments make that point clear. There has also been talk that the distance between the two has increased due to RTC joint properties. Telangana government opposes calculations of AP RTC shares. The total assets of the joint RTC are bifurcate 58:42. but telangana government opposes the calculation.
#KCR
#YSjagan
#Telangana
#Andhrapradesh
#TSRTC
#APSRTC
#UnfriendshipDay
#KalvakuntlaChandrashekharRao
#YSJaganmohanReddy
#kcrysjagan
#kcrysjaganmeeting
#kcrabouttsrtc
#ysjaganlatest


తెలంగాణా సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ చాలా పెరిగిందని తాజా పరిణామాలు తేల్చి చెప్తున్నాయి . వారిరువురి మధ్య దూరం పెరిగినట్లు అధికార వర్గాలలోనూ చర్చ సాగుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఆర్టీసీ విలీనం చిచ్చు పెట్టిందని భావిస్తే అందులోనూ ఆస్తుల పంచాయితీ కారణం అని తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Recommended