Pawan Kalyan: Varahi Yatra లో పవన్ కొత్త ట్విస్ట్..ఎవరి దారి వారిదే | Telugu OneIndia

  • last year
Andhra Pradesh: Janasena Chief Pawan Kalyan comments take another turn over allilance and future politics.
పవన్ సీఎం కావాలని కోరుకొనే వారికి జనసేనాని ఇచ్చిన విశ్లేషణ రుచించ లేదు. తమ నేత కింగ్ లేదా కింగ్ మేకర్ కావాలనేది అభిమానుల కోరిక. దీనికి భిన్నంగా వ్యవహరించిన పవన్ తరువాత వచ్చిన స్పందనలతో మరోసారి తన ఆలోచన మార్చుకున్నట్లు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా స్పందించారు.బీజేపీ, టీడీపీ ప్రస్తావన లేకుండానే సీఎం పదవి ఇస్తే తీసుకోవటానికి సిద్దమని చెప్పుకొచ్చారు
#BJPTDPAllaince #AndhraPradesh #apcmysjagan #VarahiYatra #telangana #TDPMPKesineniNani #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #pmmodi

Recommended