INDvsNZ - ఈ ముగ్గురూ ఆడకపోతే మళ్లీ ఛాన్స్ దొరకడం అసాధ్యం..! *Cricket | Telugu OneIndia

  • 2 years ago
Three team India stars need to prove them in INDvsNZ ODI Series. Otherwise they will not get a chance in ODI World Cup next year | న్యూజిల్యాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు అంతా సిద్ధంగా ఉంది. అయితే ఈ సిరీస్‌లో ముగ్గురు టీమిండియా స్టార్లు తప్పక రాణించాల్సిన పని. లేదంటే వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో వీళ్లకు జట్టులో చోటు దక్కడం కష్టంగా మారుతుంది.


#IndvsNZ
#TeamIndia
#Cricket
#National
#ShikharDhawan