ట్విట్టర్ బ్లూ టిక్ కావాలా నాయనా, అయితే చెల్లించక తప్పదు కొంత మూల్యం *Trending | Telugu OneIndia

  • 2 years ago
Twitter has started rolling out its Blue service, which includes a verification tag, in India, according to reports | భారత్‌లో ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీసులు- నెలకు రూ.719 ఛార్జీ వసూలు, ఇప్పటివరకు పరిమితంగా ఉన్న బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అందరికీ వర్తింపజేసినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రతి నెలా 719 రూపాయలను చెల్లించి ఎవ్వరైనా సరే బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందవచ్చని స్పష్టం చేసింది. తొలుత- ఐఫోన్ వినియోగదారులకు ఈ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. అనంతరం మిగిలిన వాటికి వర్తింపజేస్తామని పేర్కొంది. ఎవరైనా ట్విట్టర్ బ్లూను దుర్వినియోగం చేస్తే వారి డబ్బును జప్తు చేస్తామని కూడా హెచ్చరించింది. అలాంటి వారి ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని మస్క్ తెలిపారు.

#Twitter
#ElonMusk
#International
#National
#TwitterBlueTick