లోకేష్ కి బాబు రూట్ మ్యాప్ వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయం *AndhraPradesh | Telugu OneIndia

  • 2 years ago
TDP Chief Chandra Babu Gave Route map for Lokesh on Mnagalagiri Assembly segment for Up coming Elections | టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ కు రూట్ మ్యాప్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం దిశా నిర్దేశం చేసారు. గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా చూసుకోవాలని సూచించారు. నియోజవకర్గాల సమీక్షలో భాగంగా చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పైన సమీక్ష చేసారు. నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న లోకేశ్ క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని అధినేతకు వివరించారు. తాజా సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి పైన చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. సర్వేలు, ఇతరత్రా మార్గాల ద్వారా తన వద్దకు వచ్చిన సమాచారం పైన ఆరా తీసారు.

#Mangalagiri
#Andhrapradesh
#TDP
#NaraLokesh
#ChandraBabuNaidu
#YSRCP