Kumaraswamy -KCR Meet దసరాలోగా కీలక నిర్ణయం *Politics | Telugu OneIndia

  • 2 years ago
JDS Leader Kumaraswamy Reacts on meeting with Telangana CM KCR | కేసీఆర్‌తో భేటీపై కుమారస్వామి తాజాగా స్పందించారు.కేసీఆర్‌తో తాను జరిపిన చర్చలు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కాదని స్పష్టం చేశారు కుమారస్వామి. అయితే, వచ్చే దసరాలోగా ఓ కీలక నిర్ణయం వెల్లడిస్తామని అన్నారు.


#cmkcr
#Kumaraswamy
#nationalpolitics