Vizag Beach Cleaning: విశాఖ లో రికార్డ్ స్థాయిలో బీచ్ క్లీనింగ్ | DNN | ABP Desam

  • 2 years ago
విశాఖపట్నంలో బ్లీచ్ క్లీనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 25వేల మంది పాల్గొన్నారు. ఆర్కే బీచ్ సమీపం లోని కోస్టల్ బ్యాటరీ నుండి భీమిలి బీచ్ వరకూ 40 పాయింట్లను రెడీ చేశారు. ప్రపంచం లోనే ఇన్ని వేలమంది బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎప్పుడూ జరగలేదని .. ఇది ఒక రికార్డుగా నిలిచిపోతుందని అధికారులు చెబుతున్నారు . ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆదిమూలం సురేష్ లతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ లక్ష్మీ పాల్గొన్నారు.