ఆధార్ కార్డు ఓటర్ ఐడీ లింక్... అభ్యంతరాలివే *National | Telugu OneIndia

  • 2 years ago
Aadhaar - Voter ID Linking bill was rushed through Parliament without any real debate slams opposition. Ahead of this Congress Leader Surjewala Challenges Law Linking Aadhaar, Voter ID in Supreme Court | ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేస్తూ గతేడాది పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టబోతోంది. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో పౌరుల గోప్యత హక్కుకు భంగం కలుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సూర్జేవాలా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది.

#AadhaarvoterIDlink
#SupremeCourt
#BJP
#Elections

Recommended