యువీ, కైఫ్‌ల మొండి పోరాటం,నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ గుర్తుకొచ్చిందన్న డానిష్ కనేరియా *Cricket

  • 2 years ago
IND VS ENG 3rd ODI: Danish Kaneria feels That Rishabh Pant And Hardik Pandya's Innings Reminded Him Of Yuvraj Singh And Mohammad Kaif performance In Natwest Trophy Final In 2002 | ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి వన్డే సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్‌ విజయంలో రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా పార్ట్‌నర్ షిప్ హైలెట్ అని చెప్పాలి. 2002లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ సైతం ఇలాంటి పార్ట్ నర్ షిప్ నమోదు చేసి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇక తాజాగా పంత్, హార్దిక్ పాండ్యా విలువైన భాగస్వామ్యం 2002నాటి నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తుకుతెచ్చిందని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా అన్నాడు.

#INDVSENG
#RishabhPant
#HardikPandya