CM KCR On Modi : విపక్ష నేతలపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు | ABP Desam

  • 2 years ago
దేశ రాజకీయాల్లో మార్పు తప్పనిసరి అన్నారు CM KCR. విపక్షనేతలపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కేసీఆర్...దేశానికి ప్రధానిగా ఆయనేం చేశారో చెప్పాలన్నారు.

Recommended