Thotlakonda Buddhist Monastery | తొట్లకొండ బౌద్ధ క్షేత్రానికి కొత్త అందాలు | Vishakapatnam | ABP Desam

  • 2 years ago
1970 లో భారత నౌకాదళం తమ స్థావర ఏర్పాటు కోసం సరైన ప్రాంతాన్ని వెతుకుతున్న సమయంలో తొట్లకొండ బౌద్దారామం బయటపడింది . దానిని 1978 లో ఆర్కియాలజీ శాఖ తమ చేతుల్లోకి తీసుకుని మరిన్ని తవ్వాకాలు జరిపి పూర్తి స్తూపాన్ని వెలుగులోనికి తెచ్చింది .

Recommended