అక్కడ వాహనదారులకు బిగ్ షాక్ - లిమిట్‌గా పెట్రోల్ అమ్మకాలు *International | Telugu OneIndia

  • 2 years ago
Amid a severe fuel shortage in Srilanka ,Lanka Indian Oil Corporation has restricted the sale of petrol with immediate effect | పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Lanka IOC) కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పెట్రోల్ అమ్మకాలపై పరిమితి విధించింది. ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. టోకెన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ పరిమితికి మించి పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం వాహనదారులకు ఉండబోదని తేల్చి చెప్పింది

#Srilanka
#International
#srilankapetrolcrisis
#LankaIOC
#Ranilwickremesinghe