• 2 years ago
అర్షమొలలు అంటే ఏంటి? అర్షమొలలు ఎలా ఉంటాయి? అవి ఎన్ని రకాలు? మలబద్ధకం ఉన్నవారికి అర్షమొలలు సమస్య ఎందుకు వస్తుంది? ఎక్కువసార్లు మోషన్‌కి వెళ్తే ప్రమాదమా? అర్షమొలలు జారితే ఏమవుతుంది? మూత్ర నాళం దగ్గర దురద వస్తే ప్రమాదమా? అర్షమొలలను ఎందుకు నిర్లక్ష్యం చెయ్యకూడదు? వీటికి ట్రీట్‌మెంట్ ఎలా చేస్తారు? ఇలాంటి విషయాలపై సందేహాలకు సమాధానాలను మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ వీ ఎస్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం.

Recommended