• 2 years ago
కొలనోస్కోపీ అంటే ఏంటి? కొలనోస్కోపీ ఎందుకు చేస్తారు? పెద్దపేగుకి ఎలాంటి సమస్యలు వస్తాయి? మోషన్‌లో తేడా వస్తే కొలనోస్కోపీ ద్వారా సమస్యను ఎలా తెలుసుకుంటారు? మలబద్దకం సమస్య ఏ స్థాయిలో ఉందో కొలనోస్కోపీ ద్వారా ఎలా గుర్తిస్తారు? పెద్ద పేగులో క్యాన్సర్ వస్తే ఎలా? పెద్ద పేగులో క్యాన్సర్‌ని ఎలా గుర్తిస్తారు? అదేపనిగా విరేచనాలు అవుతూ ఉంటే ఏం చెయ్యాలి? ఇలాంటి విషయాలపై సందేహాలకు సమాధానాలను మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ వీ ఎస్ శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం.

Recommended