Secunderabad Violence : జాతీయ స్థాయి కబ్డడీ పోటీల్లో పాల్గొన్న వ్యక్తే అల్లర్లలో A-1 | ABP Desam

  • 2 years ago
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారిగా కామారెడ్డికి చెందిన మధుసూదన్ ను పోలీసులు తేల్చారు.ఈ ఘటనకు సంబంధించి మొత్తం 56 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

Recommended