Kodali, Vallabhaneni Surprise: లోకేష్ జూమ్ మీటింగ్ లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన నాని, వంశీ | ABP Desam

  • 2 years ago
10th Class Students, వారి తల్లిదండ్రులతో లోకేష్ నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చారు. అసలేం జరిగింది..?