Minister Roja Slams Pawan Kalyan: సినిమాల్లోనే తప్ప పవన్ బయట ఏమీ చేయలేరు

  • 2 years ago
తిరుపతిలో జరిగిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవానికి మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ట్రాక్టర్ ను నడిపి అక్కడవారిలో ఉత్సాహాన్ని నింపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా... పవన్ కల్యాణ్, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.