Pawan Kalyan on Caste Based Politics : కోనసీమ అల్లర్లు బహుజన ఐక్యతపైన దాడి..! | ABP Desam

  • 2 years ago
Pawan Kalyan మంగళగిరిలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో Konaseema అల్లర్లపై మాట్లాడారు. కోనసీమ అల్లర్లు బహుజన ఐక్యతపై దాడిగా భావిస్తున్నామన్నారు. Jagan అవినీతి ని నిర్మూలించేందుకు తెచ్చిన యాప్ లో ముందే ఆయన పేరే కొట్టాలన్నారు పవన్ కల్యాణ్.