సక్రమమైన నెలసరి కోసం ఈ డ్రింక్స్ తాగండి

  • 2 years ago
రుతుక్రమ సమస్యలు ఎదుర్కొంటున్నారా? పీరియడ్స్ టైముకి రావట్లేదా? ఇలాంటి నెలసరి సమస్యల పరిష్కారానికి వంటింటి చిట్కాలున్నాయి. ఇంట్లోనే తయారుచేసుకునే ఈ డ్రింక్ ద్వారా... నెలసరి సక్రమంగా వచ్చేలా చేయవచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో, ఎలా తీసుకోవాలో పూర్తి విషయాల్ని యాంకర్ లిఖిత ద్వారా ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Recommended