ఇండియాలో కరోనా నాలుగో వేవ్ వచ్చిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీనిపై కేంద్ర అధికారికంగా ప్రకటన చెయ్యలేదు. అందువల్ల మూడో డోస్ అయిన బూస్టర్ డోస్ వేసుకోవాలా వద్దా అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. బూస్టర్ డోస్ అవసరం ఉందా? అది వేయించుకుంటే ఏమవుతుంది? కొత్త వేరియంట్లను బూస్టర్ డోస్ అడ్డుకోగలదా? ఫోర్త్ వేవ్ నుంచి బూస్టర్ డోస్ రక్షణ కల్పించగలదా? బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ డోస్ వేయించుకోవాలి? ఇలాంటి అంశాలను సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ ప్రశాంత్ చంద్ర ద్వారా తెలుసుకుందాం.
Category
🛠️
Lifestyle