పీరియడ్స్‌కి ఆ మందులు వేసుకుంటే ప్రమాదం
పీరియడ్స్‌కి ఏ మందులు వాడాలి? మందుల్ని ఎలా వాడాలి? 40 ఏళ్లు దాటిన వాళ్లు పీరియడ్స్‌కి మందులు వాడొచ్చా? పీరియడ్స్‌కి మందులు ఎక్కువగా వాడితే ఏమవుతుంది? పీరియడ్స్ వాయిదాకి మందులు వాడితే ప్రెగ్నెన్సీకి సమస్య వస్తుందా? ఇలాంటి సందేహాలకు సమాధానాలను సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని అన్నం ద్వారా తెలుసుకుందాం.
Category
🛠️
Lifestyle