Minister Puvvada Ajay : ఖమ్మంలో అధికారులకు పువ్వాడ వార్నింగ్ | ABP Desam

  • 2 years ago
Minister Puvvada Ajay Kumar ఖమ్మంలో సైకిల్ పై డివిజన్లలో పర్యటించారు. పారిశుద్ధ్యం విషయంలో అధికారుల తీరుపై మండిపడ్డారు మంత్రి. పద్ధతి మార్చుకోవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.