BJP MLA Raghunandan Rao : చార్మినార్ టెంపుల్ ను టచ్ చెయ్యొద్దు | ABP Desam

  • 2 years ago
Charminar Temple Issue పై మాట్లాడారు BJP MLA Raghunandan Rao. కోర్టు తీర్పులో పూజలకు అనుమతి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు రాద్దాంతం చేస్తోందన్నారు. భాగ్మలక్ష్మీ టెంపుల్ అక్కడే ఉంటుందని కాదని ఎవరూ మాట్లాడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.