• 2 years ago
గోర్లే కదా అని తేలిగ్గా తీసుకోకూడదు. గోర్లు మన చర్మానికి రక్షణ మాత్రమే కాదు. వాటితో ఎన్నో పనులు చేసుకుంటాం. గోర్లు ఆరోగ్యంగా ఉంటే... మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మరి వేళ్లపై అందమైన గోర్ల కోసం ఏం చెయ్యాలి? ఎలాంటి సహజమైన కేర్ తీసుకోవాలి? ఇంట్లోనే గోర్లను అందంగా చేసుకునేందుకు ఉన్న చిట్కాలను యాంకర్ లిఖిత ద్వారా ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Recommended