మన బాడీలో ముఖం, కాళ్ల కంటే... చేతులకు ఎక్కువగా ఎండ తగులుతుంది. అందువల్ల అరచెయ్యి కింది భాగం నల్లగా అవుతుంది. చెమటపట్టినప్పుడు కూడా డార్క్ కలర్ ఏర్పడుతుంది. ఎండ నుంచి చర్మాన్ని కాపాడేందుకు నల్లటి పదార్థమైన మెలనిన్ చర్మకణాల్లో నిండిపోతుంది. మరి ఈ మెలనిన్‌ను తొలగించేందుకు ఓ మంచి హోమ్ రెమెడీ ఉంది. అదేంటో, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో యాంకర్ లిఖిత ద్వారా ఈ వీడియో చూసి తెలుసుకుందాం.
Category
🛠️
Lifestyle