• 2 years ago
రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై గృహహింస కేసు పెట్టాడు. భార్య తనను రోజూ ఇష్టానుసారంగా కొడుతోందని.. చేతికి ఏం దొరికితే దాంతో దాడి చేస్తోందని సాక్ష్యాలతో సహా ఆ భర్త కోర్టుకెళ్లాడు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. కేసును విచారించి తనకు నివేదిక అందజేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడిలో చోటుచేసుకుంది.

Category

🗞
News

Recommended