• 2 years ago
తెల్లారి లేచింది మొదలు నిద్రపోయేవరకూ కళ్లు అలసిపోతూనే ఉంటాయి. కంటి చుట్టూ ఉండే స్కిన్ చాలా మృదువైనది. అది ఎండల వల్ల, బాడీలో వేడి పెరగడం వల్ల, కాలుష్యం వల్ల, సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలతో నల్లగా మారి... కంటి చుట్టూ నల్లచారలు ఏర్పడతాయి. ఒక్కోసారి కళ్లు ఉబ్బుతాయి. ఓ సింపుల్ ఇంటి చిట్కాతో వాటిని తొలగించుకోవచ్చు. అదెలాగో యాంకర్ లిఖిత ద్వారా ఈ వీడియో చూసి తెలుసుకుందాం.

Recommended