ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై పిడి గుద్దులు.. వీడియో వైరల్

  • 2 years ago
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై కారు డ్రైవర్‌ దాడికి పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌‌ను పచ్చి బూతులు తిట్టడమే కాకుండా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దాడికి పాల్పడ్డాడు. పిడిగుద్దులు గుద్దాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం ప్రతిఘటించారు.

Category

🗞
News

Recommended