• 2 years ago
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర శివారులో ఉదయం వర్షం కురుస్తున్న సమయంలో తాడి చెట్టుపై ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో చూస్తుండగానే ఆ తాడి చెట్టు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. అక్కడే ఉన్న కొందరు పిడుగు పాటు మంటల దృశ్యాన్ని ఫోన్లలో రికార్డు చేశారు.

Category

🗞
News

Recommended