దాహం వేస్తే డయాబెటిస్ ఉన్నట్లేనా? | మధుమేహాన్ని ఎలా గుర్తిస్తారు?
డయాబెటిస్ అంటే ఏంటి? మధుమేహాన్ని ఎలా గుర్తించాలి? డయాబెటిస్ లక్షణాలేంటి? దాహం వేస్తే డయాబెటిస్ ఉన్నట్లేనా? మధుమేహానికి ఎలాంటి టెస్టులు చేస్తారు? 75 గ్రాముల గ్లూకోజ్ టెస్ట్ ఎలా చేస్తారు? హెచ్‌బీఏ1సీ టెస్ట్ ఎలా చేస్తారు? డయాబెటిస్ ఉంటే ఏం చెయ్యాలి? ఇలాంటి వివరాల్ని కన్సల్టెంట్ ఎండోక్రోనాలజిస్ట్ డాక్టర్ కృష్ణా రెడ్డి తాడూరి నుంచి తెలుసుకుందాం.
Category
🛠️
Lifestyle