• 2 years ago
మెడనొప్పి వస్తోందా.. అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. మెడనొప్పి ఎలాంటి సమస్యలు తెస్తుంది? మెడనొప్పిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మెడనొప్పి.. వెన్నుపూసపై ప్రభావం చూపిస్తుందా? మెడనొప్పికి కారణాలేంటి? మెడనొప్పి వచ్చే వారు వెంటనే ఏం చెయ్యాలి? మెడనొప్పికి ఎలాంటి వ్యాయామాలు చెయ్యాలి? మెడనొప్పికి ఎలాంటి చికిత్స అందిస్తారు? ఇలాంటి అంశాలపై కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ ద్వారా వివరాలు తెలుసుకుందాం.

Recommended