చిరంజీవి షూటింగ్ చూస్తే చాలు అనుకున్నా కానీ! కొరటాల శివ ఎమోషనల్ కామెంట్స్

  • 2 years ago
నిన్న (ఏప్రిల్ 23) హైదరాబాద్‌లో జరిగిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొరటాల శివ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. చిరంజీవి సినిమా టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న సందర్భాలు బోలెడన్ని అని చెప్పిన కొరటాల.. చిరంజీవి షూటింగ్ చూస్తే చాలు అనుకున్నా కానీ కెమెరా ముందు ఆయనకు యాక్షన్ అని చెప్పే అవకాశం దొరకడం తన అదృష్టమని అన్నారు.