• 3 years ago
Sankranthi 2022: On the occasion of Sankranthi Kodi Pandalu will be the main focus every year in AP. In the coastal districts of Andhra Pradesh, especially in the Godavari districts.


#Sankranthi2022
#Kodipandalu
#KodiPandaluinap
#RadheShyam
#Godavaridistricts
#RRR
#APGovt


ఏపీలో సంక్రాంతి అంటేనే పిండివంటలు , కొత్త సినిమాలు , కోడి పందాలు. అందులోను ముందుగా గుర్తొచ్చేది ఆంధ్రా లోని కోస్తా జిల్లాల్లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలు . అయితే ఈసారి పెద్ద సినిమాలు హ్యాండ్ ఇచ్చ్చాయి కాబట్టి కోడి పందాల మీద అందరు ఫోకస్ పెట్టారు

Category

🗞
News

Recommended