Third Wave : Next Two Weeks Will Be The Game Changer | Oneindia Telugu

  • 2 years ago
Covid-19 cases are increasing day by day in India. The central government has not yet officially announced the arrival of the Third Wave. However, the next two weeks will be consider in the face of increasing cases of corona virus on the one hand and omicran virus on the other, said Dr Soumya Swaminathan, chief scientist at the World Health Organization.
#Omicron
#ThirdWave
#Covid19
#Omicronvariant
#NewCovidVariant
#BoosterDose
#Vaccination
#Covidcasesinindia
#Omicroncasesinindia
#WHO

భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇది ధర్డ్ వేవ్ కు సూచికగా మారబోతుందా అంటే అనేది తెలియాల్సి ఉంది . కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ధర్డ్ వేవ్ వచ్చిందని ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.అయితే ఓవైపు కరోనా వైరస్ కేసులు, మరోవైపు ఓమిక్రాన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు కీలకంగా మారనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు.

Recommended