షాకింగ్.."Mu" Variant వ్యాక్సిన్లకు లొంగదు - WHO || Oneindia Telugu

  • 3 years ago
Monitoring new Covid variant named 'Mu', which shows signs of vaccine resistance says WHO.
#MuVariant
#WHO
#Covid19
#Covidvariants
#DeltaVariant
#Covid19Vaccine
#Covid19CasesInIndia
#ICMR
#Kerala

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఇప్పటికే అల్లకల్లోలం సృస్టిస్తుండగా.. తాజాగా వెలుగుచూస్తున్న కొత్త వేరియంట్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు వేరియంట్లు తీవ్ర నష్టం కలిగించగా.. ఇప్పుడు మరో వేరియంట్ వెలుగుచూసింది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

Category

🗞
News

Recommended