BJP Former MP Rapolu Ananda Bhaskar Appeals PM Modi | Oneindia Telugu

  • 2 years ago
Former Rajya Sabha member and BJP senior leader Rapolu Ananda Bhaskar has appealed to Prime Minister Narendra Modi to make the 5 percent GST levied on the textile industry zero even though the Modi government is committed to the welfare of handloom workers.
#Rapoluanandabhaskar
#Textileindustry
#Zerogst
#Handloomworkers
#PMModi
#GST
#CentralGovt
#Telangana

చేనేత కార్మికుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికి వస్త్ర పరిశ్రమపై అమలవుతున్న 5శాతం జీఎస్టీని జీరో జీఎస్టీ చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీజేసి సీనియర్ నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసారు.