T20 Worldcup 2021 : Teamindia లోకి Ashwin ఎంట్రీ అనివార్యం || Oneindia Telugu

  • 3 years ago
R Ashwin in? Sunil Gavaskar has unique take on India's playing XI for Afghanistan clash in T20 World Cup 2021
#Ashwin
#Teamindia
#IndVsafg
#T20WORLDCUP2021

అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక సలహా ఇచ్చాడు. అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని, రవిచంద్రన్ అశ్విన్‌ను మాత్రం కచ్చితంగా ఆడించాలన్నాడు. ప్రస్తుతం స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఉన్న వరుణ్‌ చక్రవర్తిని అఫ్గాన్‌ బ్యాటర్స్‌ సులువుగా ఎదుర్కొనే అవకాశముంది. అందుకే అతని స్థానంలో రాహుల్‌ చహర్‌ను జట్టులోకి తీసుకోవడం ఉత్తమమని తెలిపాడు.