టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ *Cricket || Telugu OneIndia

  • 2 years ago
IND VS ENG 3rd T20: Rohit Sharma reveals reason Behind India's lost 3rd t20 against England

#INDVSENG
#Rohitsharma
#Suryakumaryadav

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన నామమాత్రపు ఆఖరి టీ20 మ్యాచ్‌లో రోహిత్ సేన 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ కైవసం చేసుకోవడంతో.. టీమిండియా ప్రయోగాలకు తెరలేపగా.. అవి జట్టును బలహీనం చేశాయి. ఒకేసారి జట్టులో నాలుగు మార్పులు చేయడం, ప్రధాన పేసర్, ఆల్‌రౌండర్ లేకుండా బరిలోకి దిగడం టీమిండియా పతనాన్ని శాసించాయి. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమిపై స్పందిస్తూ.. ఇది తమకు ఓ గుణపాఠమని చెప్పాడు. బౌలింగ్ వైఫల్యంతో భారీ స్కోర్ ఇవ్వడంతోనే విజయాన్నందుకోలేకపోయామని చెప్పాడు.

Recommended