సిద్దిపేట కలెర్టర్ పై మండిపడ్డ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ || Oneindia Telugu

  • 3 years ago
విత్తన డీలర్లకు హెచ్చరికలు జారీ చేసిన సిద్దిపేట కలెక్టర్ వెంకటరామ్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండి పడ్డారు. వరి విత్తనాలను విక్రయిస్తే లైసెన్సు రద్దు చేస్తానని విత్తన డీలర్లను బెదిరించడాన్ని మధుయాష్కీ గౌడ్ తప్పుబడట్టారు. కలెక్టర్ అధికార పార్టీకి బానిసగా మారిపోయాడని మండిపడ్డారు.


#Siddipeta
#Collector
#Seeddealers
#Warning
#Venkatramreddy
#Congressleaders
#Madhuyashkigoud