#AssamPolls: ఖడ్గమృగాలను సైతం కాపాడలేకపోయింది.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మండిపడ్డ Modi

  • 3 years ago
Prime Minister Narendra Modi on Sunday lashed out at Congress party manifesto ahead of the three-phased assembly polls in Assam.
#AssamAssemblyPolls
#PmModiElectionCampaign
#Congresspartymanifesto
#BJP
#PMModi
#5StatesAssemblyElections

దేశంలో పేదవాడి బాధలేంటో, అస్సాం తేయాకు తోటల కార్మిల వెతలు ఎలాంటివో చాయ్‌‌వాలానైన తనకు మాత్రమే తెలుసని, ఇతరులకు ఆ బాధలు తెలీదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ దేశాన్ని, అస్సాం రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తున్నదని, వాళ్లవన్నీ తప్పుడు వాగ్ధానాలేనని మండిపడ్డారు.

Recommended