The parents Of MBBS Students said their Children could not focus on study during Covid resulting in failing in certain subjects of the first year. The students said they could not focus on subjects taught online and failed to perform in examination as labs were closed during Covid.
#KNRUHS
#MBBSStudents
#MBBSStudentsFail
#Covid
#examination
#labs
#Parents
KNRUHS: ఎంబిబిఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు కోవిడ్ సమయంలో చదువుపై దృష్టి పెట్టలేకపోయారని, ఫలితంగా మొదటి సంవత్సరం కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. ఆన్‌లైన్‌లో బోధించే సబ్జెక్టులపై దృష్టి పెట్టలేక మరియు కోవిడ్ సమయంలో ల్యాబ్‌లు మూసివేయబడినందున పరీక్షలో రాణించలేకపోయారని తమ ఆవేదనను తెలియచేసారు.

Category
🗞
News