Aero India 2025 : ఉద్యాన నగరి బెంగళూరు..మరోసారి ఏరో ఇండియా షో కార్యక్రమానికి వేదికైంది. బెంగళూరు శివార్లలోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో రష్యా రూపొందించిన ఎస్‌యూ-57, అలాగే అమెరికాకు చెందిన ఎఫ్-35 లైట్నింగ్ 2 విమానాలను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి విశేషాలు ఇక్కడ.
#AeroIndia2025
#AeroIndiashow
#AeroIndia
#SukhoiSu57
#LockheedMartinF35LightningII
#AeroIndia2025
#AeroIndiashow
#AeroIndia
#SukhoiSu57
#LockheedMartinF35LightningII
Category
🗞
News