• 4 years ago
Watch Talented Hero Kiran Abbavaram Birthday Special Interview. Kiran Abbavaram made his Tollywood debut through Ravi Kiran Kola's romantic entertainer Raja Vaaru Rani Gaaru in the year 2019. Kiran's upcoming movies are SR Kalyanamandapam, Sebastian PC 524 and Sammathame.
#KiranAbbavaramInterview
#SRKalyanamandapam
#SammathameFirstLook
#KiranAbbavaramSpecialChitchat
#PriyankaJawalkar
#KiranAbbavaramMovies
#RajaVaaruRaniGaaru
#Tollywood

‘రాజవారు రాణివారు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు కిరణ్ అబ్బవరం. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక ‘సెబాస్టియన్’ ‘సమ్మతమే’ సినిమాలు కూడా చేస్తున్నారు. తాజాగా గురువారం(జూలై 15) కిరణ్‌ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ చిట్ చాట్ మీకోసం. .

Recommended