• 3 years ago
Former Indian pacer Irfan Pathan clarified that it is his wife’s choice to blur her face and said 'I’m her mate not here master'.
#IrfanPathan
#IrfanPathanWifePhotos
#Trolls
#FormerIndianpacer
#IrfanPathanstrongreplytohaters
#criticising

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. అతని ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. అందులో అతని సతీమణి ముఖం బ్లర్ చేసి ఉంది. దాంతో నెటిజన్లు పఠాన్‌ను తప్పుబట్టారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగినా.. ఇంకా భార్యను కట్టుబాట్లలోనే ఉంచుతున్నాడని విమర్శలు గుప్పించారు.

Category

🥇
Sports

Recommended