• 3 years ago
An uncrewed Chinese spacecraft successfully landed on the surface of Mars on Saturday, state news agency Xinhua reported, making China the second space-faring nation after the United States to land on the Red Planet.
#ChineseRoverZhurong
#ChinaMarsMission
#ChinafirstMarsmission
#Tianwen1
#Mars
#Space
#Chinaspacecraft
#RedPlanet
#NASAMarsMission

అంగారకుడిపై తమ దేశంకు చెందిన రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. దీంతో అరుణ గ్రహంపై రోవర్ ల్యాండ్ చేయించిన రెండో దేశంగా చైనా అవతరించింది. ఈ రోవర్ పేరు జురాంగ్. చైనా పురాణాల ప్రకారం జురాంగ్ అంటే అగ్ని దేవుడని అర్థం.

Category

🗞
News

Recommended