Skip to playerSkip to main contentSkip to footer
  • 4/10/2021
Vakeel Saab box office collections report.
#Vakeelsaab
#Pawankalyan
#Vakeelsaabjusticeserved
#Vakeelsaabcollections

తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకడు. దాదాపు ఇరవై ఏళ్లుగా సినీ రంగంలో తన హవాను చూపిస్తోన్న అతడు.. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో సినిమాలకు దూరమయ్యాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్' అంటూ రీఎంట్రీ ఇచ్చాడు పవన్. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను అందుకుంది.

Recommended