Hyderabad : 15న సంత్‌ సేవాలాల్‌ జయంత్యుత్సవాలు | Postal Cover Of Sevalal Released

  • 3 years ago
A commemorative postal cover of Banjara spiritual leader Sadguru Shri Sevalal Maharaj was released here on the occasion of his 282nd birth anniversary.
#Sadguru
#Sevalal
#Hyderabad
#Telangana

సద్గురు సేవాలాల్‌ మహరాజ్‌ 282వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో సేవాలాల్‌ స్పెషల్‌ పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని డాక్‌ సదన్‌లో బంజారా ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ముఖ్యఅతిథిగా హాజరై పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించారు.

Recommended