AP Local Body Elections/panchayat elections: Andhra pradesh state election commission have announced candidates election expense limit for ongoing gram panchayat elections
#APLocalBodyElections
#candidateselectionexpenselimit
#Andhrapradeshassemblyprivilagecommittee
#TDPChiefChandrababu
#appanchayatelectionsymbols
#APSECNimmagaddaRameshKumar
#APPanchayatRajMinister
#Coronavirus
#Chandrababu
#COVIDVaccine
#apHighCourt
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్
#పంచాయతీ ఎన్నికలు
ఏపీలో నాలుగు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎన్నికల ఖర్చుల పరిమితుల్ని ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నందున వాటి ప్రకారమే ఈ పరిమితుల్ని ఎస్ఈసీ నిర్ణయించింది. తాజా ఓటర్ల జాబితాను ఎస్‌ఈసీకి అందించడంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు విఫలమైన నేపథ్యంలో 2011 ఓటర్ల జాబితాతోనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

Category
🗞
News